(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
ఉద్యోగపర్వ - అధ్యాయ 064
॥ శ్రీః ॥
5.64. అధ్యాయః 064
Mahabharata - Udyoga Parva - Chapter Topics
విదురేణ శకునిదృష్టాంతేన జ్ఞాతిభిర్విరోధస్యానర్థహేతుత్వకథనం ॥ 1 ॥
తథా కిరాతదృష్టాంతప్రదర్శనేన అత్యాశాయా అనర్థహేతుతాకథనం ॥ 2 ॥
తథా యుద్ధే జయపరాజయయోరవ్యవస్థితత్వాభిధానం ॥ 3 ॥
Mahabharata - Udyoga Parva - Chapter Text
విదుర ఉవాచ। 5-64-0x(3589)(34205)
శకునీనామిహార్థాయ పాశం భూమావయోజయత్।
కశ్చిచ్ఛాకునికస్తాత పూర్వేషామితి శుశ్రుం ॥ 5-64-1(34206)
తస్మింస్తౌ శకునౌ బద్ధౌ యుగపత్సహచారిణౌ।
తావుపాదాయ తం పాశం జగ్మతుః ఖచరావుభౌ ॥ 5-64-2(34207)
తౌ విహాయసమాక్రాంతౌ దృష్ట్వా శాకునికస్తదా ।
అన్వధావదనిర్విణ్ణో యేన యేన స్మ గచ్ఛతః ॥ 5-64-3(34208)
తథా తమనుధావంతమృగయుం శకునార్థినం ।
ఆశ్రమస్థో మునిః కశ్చిద్దదర్శాథ కృతాహ్నికః ॥ 5-64-4(34209)
తావంతరిక్షగౌ శీఘ్రమనుయాంతం మహీచరం।
శ్లోకేనానేన కౌరవ్య పప్చ్ఛ స మునిస్తదా ॥ 5-64-5(34210)
విచిత్రమిదమాశ్చర్యం మృగహన్ప్రతిభాతి మే।
ప్లవమానౌ హి ఖచరౌ పదాతిరనుధావసి ॥ 5-64-6(34211)
శాకునిక ఉవాచ। 5-64-7x(3590)
పాశమేకముభావేతౌ సహితౌ హరతో మమ।
యత్ర వై వివదిష్యేతే తత్ర మే వశమేష్యతః ॥ 5-64-7(34212)
విదుర ఉవాచ। 5-64-8x(3591)
తౌ వివాదమనుప్రాప్తౌ శకునౌ మృత్యుసంధితౌ।
విగృహ్య చ స్రుదుర్బుద్ధీ పృథివ్యాం సంనిపేతతుః ॥ 5-64-8(34213)
తౌ యుధ్యమానౌ సంరబ్ధౌ మృత్యుపాశవశానుగౌ ।
ఉపసృత్య ప్రమత్తౌ తౌ జగ్రాహ మృగహా తదా ॥ 5-64-9(34214)
ఏవం యే జ్ఞాతయోఽర్థేషు మిథో గచ్ఛంతి విగ్రహం।
తే మృత్యువశమాయాంతి శకునావివ విగ్రహాత్ ॥ 5-64-10(34215)
సంభోజనం సంకథనం సంప్రశ్నోఽథ సమాగమః ।
ఏతాని జ్ఞాతికార్యాణి న విరోధః కదాచన ॥ 5-64-11(34216)
యే స్మ కాలే సుమనసః సర్వే వృద్ధానుపాసతే।
సింహగుప్తమివారణ్యమప్రధృష్యా భవంతి తే॥ 5-64-12(34217)
యేఽర్థం సంతతమాసాద్య దీనా ఇవ సమాసతే।
శ్రియం తే సంప్రయచ్ఛంతి ద్విషద్భ్యో భరతర్షభ ॥ 5-64-13(34218)
ధూమాయంతే వ్యపేతాని జ్వలంతి సహితాని చ।
ధృతరాష్ట్రోల్ముకానీవ జ్ఞాతయో భరతర్షభ ॥ 5-64-14(34219)
ఇదమన్యత్ప్రవక్ష్యామి యథా దృష్టం గిరౌ మయా।
శ్రుత్వా తదపి కౌరవ్య యథా శ్రేయస్తథా కురు ॥ 5-64-15(34220)
వయం కిరాతైః సహితా గచ్ఛామో గిరిముత్తరం ।
బ్రాహ్మణైర్దేవకల్పైశ్చ విద్యాజంభకవార్తికైః ॥ 5-64-16(34221)
కుంచభూతం గిరిం సర్వమభితో గంధమాదనం।
దీప్యమానౌషధిగణం సిద్ధగంధర్వసేవితం ॥ 5-64-17(34222)
తత్రాపశ్యామ వై సర్వే మధు పీతకమాక్షికం।
మరుప్రపాతే విషమే నివిష్టం కుంభసంమితం ॥ 5-64-18(34223)
ఆశీవిషై రక్ష్యమాణం కుబేరదయితం భృశం।
యత్ప్రాప్య పురుషో మర్త్యోఽప్యమరత్వం నియచ్ఛతి ॥ 5-64-19(34224)
అచక్షుర్లభతే చక్షుర్వృద్ధో భవతి వై యువా।
ఇతి తే కథయంతిస్మ బ్రాహ్మణా జంభసాధకాః ॥ 5-64-20(34225)
తతః కిరాతాస్తద్దృష్ట్వా ప్రార్థయంతో మహీపతే।
వినేశుర్విషమే తస్మిన్ససర్పే గిరిగహ్వరే ॥ 5-64-21(34226)
తథైవ తవ పుత్రోఽయం పృథివీమేక ఇచ్ఛతి।
మధు పశ్యతి సంమోహాత్ప్రపాతం నానుపశ్యతి ॥ 5-64-22(34227)
దుర్యోధనో యోద్ధుమనాః సమరే సవ్యసాచినా।
న చ పశ్యామి తేజోస్య విక్రమం వా తథావిధం ॥ 5-64-23(34228)
ఏకేన రథమాస్థాయ పృథివీ యేన నిర్జితా ।
భీష్మద్రోణప్రభృతయః సంత్రస్తాః సాధుయాయినః ॥ 5-64-24(34229)
విరాటనగరే భగ్నాః కిం తత్ర తవ దృశ్యతాం ।
ప్రతీక్షమాణో యో వీరః క్షమతే వీక్షితం తవ ॥ 5-64-25(34230)
ద్రుపదో మత్స్యరాజశ్చ సంకుద్ధశ్చ ధనంజయః ।
న శేషయేయుః సమరే వాయుయుక్తా ఇవాగ్నయః ॥ 5-64-26(34231)
అంకే కురుష్వ రాజానం ధృతరాష్ట్ర యుధిష్ఠిరం।
యుధ్యతోర్హి ద్వయోర్యుద్ధే నైకాంతేన భవేంజయః ॥ ॥ 5-64-27(34232)
ఇతి శ్రీమన్మహాభారతే ఉద్యోగపర్వణి యానసంధిపర్వణి చతుఃషష్టితమోఽధ్యాయః ॥
Mahabharata - Udyoga Parva - Chapter Footnotes
5-64-16 విద్యాజంభకవార్తికాః । విద్యా మంత్రయంత్రాదిరూపా।
జంభక ఔషధసాధనాని తద్వార్తాప్రియాః ॥
5-64-17 కుంజభూతం సర్వతో లతాభిః పరివృతం ॥
Amaranath Amar
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.